Amba Shambhavi Lyrics In Telugu

792

Amba Shambhavi Lyrics Is A Devotional Song From Ambha Shambhavi. You Can Get Amba Shambhavi Lyrics In Telugu Font. This Song Is Sang By Nitya Santhoshini, Music By J. Satya Dev .

Amba Shambhavi Song Lyrics PDF Please Join Our Telegram Channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Album Name : Ambha Shambhavi (Sri Rajarajeswari Stotram)
Composer Name : J. Satya Dev
Artist Name : Nitya Santhoshini

Amba Shambhavi Lyrics In Telugu

అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమా పార్వతీ ||

కాశీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవి ||

సావిత్రీ నవయౌవనా శుభకరీ సాంరాజ్య లక్ష్మీప్రదా ||

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||1

అంబా మోహిని దేవతా త్రుభవనీ ఆనందసందాయనీ ||

వాణీ పల్లవపాణీ వేణు మురళీ గాన ప్రియా లోలినీ ||

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||2

అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హారావళీ ||

జాతీచంపక వైజయంతీ లహరీ గైవేయ వైరాజ్యయాత్ ||

వీణావేణువినోదినీ మండితకరా వీరాసనా సంస్థితా ||

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||3

అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ||

బ్రహ్మిణీ త్రిపురాంతకా సురనుతా దేదీప్యమానోజ్వలా ||

చాంముండా శ్రిత రక్షషోజననీ దాక్షాయణీ భైరవీ ||4

అంబా శూలధనుఃశాంకుశాధరీ అర్దేందు బింబాధరీ ||

వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రమా సేవితా ||

మల్లాద్వాసుర మూకదంతదమనీ మాహేశ్వరీ అంబికా ||

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||5

అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా ||

గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా ||

ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండ ద్వైత్యాపహాః ||

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||6

అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా ||

యా బ్రహ్మాది పీపీలికాది జనని యా వై జగన్మోహినీ ||

యా పంచప్రణావాది రేఫ జననీ యా చిత్కళామాలినీ ||

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||7

అంబా పాలిత భక్తరాజి రనిశం అంబాష్టకం యః పఠే ||

దంబా లోకకటాక్షవీక్షణ లలితా ఐశ్వర్యమవ్యాహతా ||

అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్షప్రదా ||

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ||8

Popular Devotional Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here