Athyunnatha Simhasanamupai Aseenuda Lyrics In Telugu

1519

Athyunnatha Simhasanamupai Aseenuda lyrics Is A Devotional Song You Can Get Athyunnatha Simhasanamupai Aseenuda lyrics In Telugu Font.

athyunnatha simhasanamupai aseenuda Song Lyrics PDF Please Join Our Telegram Channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Athyunnatha Simhasanamupai Aseenuda Lyrics In Telugu

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన మా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే
ఆహాహా.. హల్లేలూయా – ఆహాహా.. హల్లేలూయా ||3||
ఆహాహా.. హల్లేలూయా – ఆహాహా.. ఆమెన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం ||ఆఅహాహా||

కృపా సత్య సంపూర్నుడ స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షనకర్తా స్తోత్రం ||ఆహాహా||

మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం ||ఆహాహా||

ఆమెన్ అనువాడ స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం ||ఆహాహా||

Popular Devotional Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here