Bantureethi Kolu Lyrics Is A Devotional Song From Rama Classics. You Can Get Bantureethi Kolu Lyrics In Telugu Font. This Song Is Sang By Uthara Unnikrishnan, Music By Sai Madhukar And Thyagaraja Written This Song. Bantureethi Kolu Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)
Song – Bantureethi Koluvu
ARTIST: Uthara Unnikrishnan
ALBUM: Rama Classics – Young Voices
Original song by Thyagaraja
Music Arranged by Sai Madhukar
Bantureethi Kolu Lyrics In Telugu
బంటురీతి కొలువు ఈయవయ్య రామ..||3||
కంటపడని నీడై వెంటనడచు తోడై ||2||
నీ సేవలన్ని నిర్మలించ గలిగే బంటురీతి కొలువై..
బంటురీతి కొలువు ఈయవయ్య రామ..ఆ…
నిన్ను తలచువారి నిన్ను పిలచువారి
కోరుకున్న రూపై కనిపించు స్వామి
నిన్ను తలచువారి నిన్ను పిలచువారి
కోరుకున్న రూపై కనిపించు స్వామి
గుండెలోన కొలువై కంటచూడ కరువై
గుండెలోన కొలువై కాంతచూడ కరువై
ప్రాణవల్లభునిగా పలకరించవేమి
బంటురీతి కొలువు ఈయవయ్య రామ
బంటురీతి కొలువు ఈయవయ్య రామ
బంటురీతి కొలువు ఈయవయ్య రామ
బంటురీతి కొలువు ఈయవయ్య రామ.. ఆ..
ఎన్ని భూమికలలో ఒదిగిపోయినావు
ఎన్ని భూమికలలో ఒదిగిపోయినావు
బతుకుబరువులెన్ని తలను దాల్చినావు
సేద తీరు నెలవు ఇక్కడుంది స్వామి
సేద తీర్చు నెలవు ఇక్కడుంది స్వామి
అర్థభాగమైన నీ వంతు సైతం
అర్థభాగమైన నీ వంతు సైతం
నిర్వహించగలిగే నిర్వహించగలిగే
బంటురీతి కొలువు ఈయవయ్య రామ
బంటురీతి కొలువు ఈయవయ్య రామ.. ఆ..
Popular Devotional Songs:
- Durga Saptashloki Lyrics In Telugu
- Siluva Song In Lyrics Telugu
- Sayamkala Samayaml Song Lyrics Telugu
- Raja Nee Sannidhilone Lyrics In Telugu
- Hosanna Hosannaa Song Lyrics In Telugu