Dandakadiyal Song Lyrics In Telugu – Dhamaka

1477

Dandakadiyal Song Lyrics In Telugu Is A Romantic Song From Dhamaka Movie. You Can Get Dandakadiyal Song Lyrics In Telugu Font. This Song Is Sang By Mangli, Bheems Ceciroleo, Sahithi Chaganti, Music By Bheems Ceciroleo And Ramajogayya Sastry Written This Song. Dandakadiyal Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Singers: Mangli, Bheems Ceciroleo, Sahithi Chaganti
Music: Bheems Ceciroleo
Lyrics: Ramajogayya Sastry
Star Cast: Ravi Teja, Sreeleela, Jayaram

Dandakadiyal Song Lyrics In Telugu

లైలై లైలా లైలై లైలా
లైలై లైలా లల లైలై లైలా
లైలై లై లే లల లైలై లై లే
లైలై లై లే లల లైలై లై లే
దండకడియాల్

యే, దండ కడియాల్… దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటివే పిల్లో
అరె, కిరు కిరు చెప్పుల… కిన్నెరమోతల
పల్లెటూరోడంటివె పిల్లో
యే, దండ కడియాల్… దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటివే పిల్లో
కిరు కిరు చెప్పుల… కిన్నెర మోతల
పల్లెటూరోడంటివె పిల్లో

గజ్జెల పట్టీలిస్తివో
గాజులిచ్చి బుట్టలో వేస్తివో
ముక్కెర నువ్వై పూస్తివో
నీ ముద్దుల ముద్దెరలేస్తివో
అరె, సందడి వోలె వస్తివో
సోకు లంగడి తీసుపోతివో, ఓ ఓ ఓ

యే, దండ కడియాల్… అరెరె, దస్తీ రుమాల్
యే, దండ కడియాల్… దస్తి రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగో
కిరు కిరు చెప్పుల… కిన్నెరమోతల
పల్లెటూరోడంటివె పిల్లో

నీ చూపుల తల్వారు
నా సెంపల తీన్మారు
సంపెంగ మొగ్గల మంచం ఎక్కి
తెంపెయ్ నవారు

నీ మెట్టల జాగీరు… చేపట్టే జాగీరుదారు
నీ పట్టా భూమిలో… గెట్టు నాటుకుంటా జోర్దారు
ఇంచుమించు నీదే పోరా… చుట్టూ శివారు
అటు ఇటు చూడకుండా… చేసేయ్ షికారు
ఆగమన్న ఆగేటోన్ని టెన్ టు ఫైవ్… కాదే బంగారు
దూకమంటే ఆగుతాడా… దుమ్ములేపే
నాలోని మీసమున్న మగాడు

హే, దండ కడియాల్
అరెరెరె, దస్తీ రుమాల్
హే, దండ కడియాల్… దస్తీ రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగో
అది అది, అరెరెరె,కిర్రు కిర్రు చెప్పుల
కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో

అల్లో మల్లో… రాముల మల్లో
(అల్లో మల్లో… రాముల మల్లో)
జిల్లేడాకుల బెల్లం పెట్టె
(జిల్లేడాకుల బెల్లం పెట్టె)
నాకు పెట్టక నక్కకి పెట్టె
(నాకు పెట్టక నక్కకి పెట్టె)
నక్క నోట్లో బెల్లం ఇరికే
(నక్క నోట్లో బెల్లం ఇరికే)
పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయే
(పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయే)
అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే
(అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే)
తోట్లో ఉన్నకూడా గుబ్బల పర్సు
గుబ్బల పర్సుకు జబ్బల రైక

నీ కంది పువ్వునురా… నే కంది పోతానురా
నీ ఎకరంనర చాతితోనే… చత్తిరి పట్టేయిరా
నీ సింగుల సెండోలే… నీ కొంగుల దండోలే
నీ గుండెల నిండ… ఎన్నెల కుండ దింపిపోతాలే

సింత మీద సిలకోలే కనిపెడతావా
బాయి మీద గిలకోలే నులిపెడతావా
ఏ, గుడిసెలో గొడవేదో… ఎపుడుండేదే పిల్లా
మడిసెల్లో నిలబడి… వడిసెల్లో రాయి బెట్టి
ఇసిరిసిరి కొడతమే

హే, దండ కడియాల్
అరెరెరె, దస్తీ రుమాల్
హే, దండ కడియాల్… దస్తీ రుమాల్
మస్తుగున్నవ్ లేర పిలగ
హే, కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల
పల్లెటూరోడంటివే పిల్లో

Popular Romantic Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here