Emo Emo Song Lyrics Is A Romantic Song From Raahu Movie. You Can Get Emo Emo Song Lyrics in Telugu Font. This Song Is Sang By Sid Sriram, Music By Praveen Lakkaraju And Srinivas Mouli Written This Song
Emo Emo Song Lyrics PDF Please Join Our Telegram Channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)
Movie: Raahu (28 February 2020)
Director: Subbu Vedula
Singer: Sid Sriram
Music: Praveen Lakkaraju
Lyrics: Srinivas Mouli
Emo Emo Song Lyrics in Telugu
ఎన్నెనో వర్ణాలు… వాలాయి చుట్టూ
నీ తోటి నే సాగగా
పాదాలు దూరాలు… మరిచాయి ఒట్టు
మేఘాల్లో ఉన్నట్టుగా
ఇక గుండెల్లో… ఓ గుట్టు దాగేట్టు లేదు
నీ చూపు ఆకట్టగా
నా లోకి జారింది… ఓ తేనె బొట్టు
నమ్మేటుగా లేదుగా ప్రేమే
ఏమో ఏమో… ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
ఏమో ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమో ఏమో… ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
ఏమో ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
నేనేనా ఈ వేళా నేనేనా
నా లోకి కళ్ళారా చూస్తున్నా
ఉండుండి ఏ మాటో అన్నానని
సందేహం నువ్వేదో విన్నావని
వినట్టు ఉన్నావా… బాగుందని
తేలే దారేదని
ఏమో ఏమో… ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
ఏమో ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమో ఏమో… ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
ఏమో ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమైనా బాగుంది ఏమైనా
నా ప్రాణం చేరింది నీలోన
ఈ చోటే కాలాన్ని ఆపాలని
నీ తోటి సమయాన్ని గడపాలని
నా జన్మే కోరింది… నీ తోడుని
గుండె నీదేనని
ఏమో ఏమో… ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
ఏమో ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
ఏమో ఏమో… ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో ఏమో
ఏమో ఏమో… ఏమో
చెప్పలేని మాయే ప్రేమో
చెప్పలేని మాయే ప్రేమో
Popular Romantic Songs:
- Chinukula Raali Song Lyrics In Telugu
- Vintunnava Song Lyrics In Telugu
- Sasivadane Sasivadane Lyrics In Telegu – Iddaru Movie
- Padametu Potunna Song Lyrics In Telugu
- Jai Lava Kusa Song Lyrics In Telugu