Evaru Rayagalaru Song Lyrics In Telugu

1660

Evaru Rayagalaru Song Lyrics Is A Romantic Song From Amma Rajinama Movie. You Can Get Evaru Rayagalaru Song Lyrics In Telugu Font. Evaru Rayagalaru Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Movie: Amma Rajinama
Cast: Sharada, Kaikala Satyanarayana, Brahmanandam, Saikumar
Directed By: Dasari Narayana Rao,
Music By: K. Chakravarthy,

Evaru Rayagalaru Song Lyrics In Telugu

ఎవరు రాయగలరు
అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు
అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా, అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అవతారమూర్తి అయినా అనువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా, అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంతగొప్ప అమ్మని

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు అంటూ నిత్యం దివించింది
శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు అంటూ నిత్యం దివించింది
నూరేళ్ళు, నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మచేతి వేళ్ళతో

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

Popular Romantic Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here