Jai Lava Kusa Song Lyrics In Telugu

556

Jai Lava Kusa Song Lyrics Is A Romantic Song From Jai Lava Kusa Movie. You Can Get Jai Lava Kusa Song Lyrics In Telugu Font. This Song Is Sang By Hemachandra , Music By Devi Sri Prasad And Chandrabose Written This Song. Jai Lava Kusa Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Movie: Jai Lava Kusa
Cast: Jr NTR,Nivetha Thomas,Rashi khanna
Music Director: Devi Sri Prasad
Year: 2017
Song: Nee Kallalona
Singer: Hemachandra
Lyrics: Chandrabose
Musicians : Keyboards: Vikas Badisa

Jai Lava Kusa Song Lyrics In Telugu

చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర

నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా…
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా…
నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా…
ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా…
తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ పోయా…
ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా…

నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా…
నా చెంత నువు చేరిక ఓ దారమల్లె లాగా…
నీ నీలి కురుల నుండి ఓ పూల గాలి రాగా…
నా ప్రేమ అన్న గాలి పటం చంద్ర మండలాన్ని చేరగా…

తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ తేలీ పోయా…
అసలు చందమామ నువ్వే అంటూ నేల మీద వాలిపోయా…

అసుర అసుర అసుర అసుర రావణసూర…

ధగ ధగ ధగ ధగా నీ సొగసులోని ధగా…
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగ…

నీ పెదవిలోన ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే…
మెడ వంపులోన నునుపు గాయానికి కారం పూస్తే…
దారుణంగా దగ్గరయి ఉదృతంగా ఉప్పెనై…
అందమైన ఔషధాన్ని తాగనా…

ధగ ధగ ధగ ధగా నీ సొగసులోని ధగా…
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగ…

అసుర అసుర అసుర అసుర రావణసూర…

Popular Romantic Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here