Kannullo Nee Roopame Song Lyrics In Telugu

1399

Kannullo Nee Roopame Song Lyrics Is A Romantic Song From Ninne Pelladatha Movie. You Can Get Kannullo Nee Roopame Song Lyrics In Telugu Font. This Song Is Sang By Hariharan& K.S. Chitra
, Music By Sandeep Chowta And Sirivennela Seetharama Sastry Written This Song

Kannullo Nee Roopame Song Lyrics PDF Please Join Our Telegram Channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Movie: Ninne Pelladatha (04 October 1996)
Director: Krishna Vamsi
Producer: Nagarjuna Akkineni
Singers: Hariharan & K.S. Chitra

Music: Sandeep Chowta
Lyrics: Sirivennela Seetharama Sastry

Kannullo Nee Roopame Song Lyrics In Telugu

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఉస్సుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే

మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి
నీ చూపునాపేదెలా
ని నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న
నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న ని చిలిపి చూపులతో
ఏమో ఎలా వేగడం

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే

అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుకున్నాను
మదిలోని మాటేదని
తలా వంచుకుని నేను తెగ ఎదురు చూసాను
ని తెగువ చూడాలని
చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో
ఏమో ఎలా ఆపడం

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఉస్సుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే

Popular Romantic Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here