Kondalalo Nelakonna Lyrics In Telugu – S. P. Balasubrahmanyam

2244

Kondalalo Nelakonna Lyrics Is A Devotional Song. You Can Get Kondalalo Nelakonna Lyrics In Telugu Font. This Song Is Sang By S.P.Balasubrahmanyam,

Kondalalo Nelakonna Song Lyrics PDF Please Join Our Telegram Channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Singer: S.P.Balasubrahmanyam

Kondalalo Nelakonna Lyrics In Telugu

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ బాలించినవాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ బాలించినవాడు

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

విన్నపాలు వినవలె వింతవింతలు – అన్నమయ్య సినిమా
అంతర్యామి అలసితి సొలసితి
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప సాంగ్ లిరిక్స్
ఏడుకొండలు వాడ వెంకట రమణ గోవింద గోవింద సాంగ్ లిరిక్స్
పొడగంటిమయ్యా మిము పురుషోత్తమ సాంగ్ లిరిక్స్
అల్లా శ్రీ రామా సాంగ్ లిరిక్స్
దాశరధి కరుణా పయోనిధీ – శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
పలుకే బంగారమాయెనా – శ్రీరామదాసు పాట లిరిక్స్
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర – శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే – దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా – నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం – అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ – వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా – శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష

Popular Devotional Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here