Malupu Lyrics Is A Sad Song. You Can Get Malupu Lyrics In Telugu Font. This Song Is Sang By Manish Kumar, Music Directed By Manish Kumar And Kittu Vissapragada Written This Song.

Malupu Lyrics PDF In Our Telegram channel
Telegram
https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Malupu Song Credits:

  • Song: Malupu
  • Music Director: Manish Kumar
  • Singer: Manish Kumar
  • Lyrics: Kittu Vissapragada
  • Copyrights: Infinitum Media

Malupu Lyrics In Telugu

సమయమే ఇక దొరకదు… నిమిషమే విషమా
మనసుకే ఇది తెలియని… ఊపిరిలో కలవరమా
గతమునే మది తొలిచెనే జ్ఞాపకాలేన్నో
చెరగవే మన గురుతులే… ఎప్పటికీ మన కథగా

విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా… దూరం చేసే ప్రేమే నీదే
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా… దూరం చేసే ప్రేమే నీదే

కల ఇదా ఆ ఆఆ ఆఆ ఆ
నిజమిదా ఆ ఆఆ ఆఆ ఆ
కధ ఇదా ఆ ఆఆ ఆఆ ఓ ఓ
మలుపిదా ఆ ఆఆ ఆఆ ఆ

నీ అడుగులలో అడుగే పడినపుడే
ఈ జన్మే నీతో చాలనుకున్నాగా
నీ పెదవులపై మిగిలే చిరునవ్వై
ఈ జన్మే నీకే రాసిస్తున్నాగా

నిమిషాలన్నీ నిమిషం ఆపేనా
గడియారంతో సమరం చేస్తున్నా
లేనే లేదే వేరే మాటే… ప్రాణం నీవే, ఓఓ ఓ
కల ఇదా… ఆ ఆఆ ఆఆ ఆ
నిజమిదా… ఆ ఆఆ ఆఆ ఆ

సమయమే ఇక దొరకదు… నిమిషమే విషమా
మనసుకే ఇది తెలియని… ఊపిరిలో కలవరమా
గతమునే మది తొలిచెనే జ్ఞాపకాలేన్నో
చెరగవే మన గురుతులే… ఎప్పటికీ మన కథగా

విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా… దూరం చేసే ప్రేమే నీదే
విడిచిపోలేనంటే… ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా… దూరం చేసే ప్రేమే నీది

కల ఇదా ఇదా ఆ ఆఆ ఆ
నిజమిదా ఆ ఆఆ ఆఆ ఆ
కధ ఇదా ఆ ఆఆ ఆ ఓ ఓఓ
మలుపిదా ఆ ఆఆ ఆ |||

Popular Sad Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here