Mangalamani Mangalamani Song Lyrics In Telugu

1893

Mangalamani Mangalamani Song Lyrics Is A Devotional Song From Sampradaya Mangala Haratulu . You Can Get Mangalamani Mangalamani Song Lyrics In Telugu Font. This Song Is Sang By Vedavathi Prabakaran, Music By Satya Dev And Telugu Devotional Written This Song. Mangalamani Mangalamani Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Album: Sampradaya Mangala Haratulu
Singer: Vedavathi Prabakaran
Lyrics: Telugu Devotional
Music: Satya Dev

Mangalamani Mangalamani Song Lyrics In Telugu

మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే… మన గణనాధునకు
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే… మన గణనాధునకు
శుభ మంగళమని పాడరే మన గణనాధునకు

ముత్యాల హారతులు ముదితలివ్వరే
మూషిక వాహనునికి ముచ్చటతోను
ముత్యాల హారతులు ముదితలివ్వరే
మూషిక వాహనునికి ముచ్చటతోను
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే… మన గణనాధునకు
జయ మంగళమని పాడరే… మన గణనాధునకు

కరివదన సదనునికి… కాంతి మంగళం
గిరిసుత ప్రియ తనయునునికి… దివ్య మంగళం
కరివదన సదనునికి… కాంతి మంగళం
గిరిసుత ప్రియ తనయునునికి… దివ్య మంగళం
మంగళమని మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే… మన గణనాధునకు
జయ మంగళమని పాడరే… మన గణనాధునకు

సిద్ధి బుద్ధి ప్రదాయునికి… ప్రసిద మంగళం
సదాశివుని కీర్తునకు… సర్వ మంగళం
సిద్ధి బుద్ధి ప్రదాయునికి… ప్రసిద మంగళం
సదాశివుని కీర్తునకు… సర్వ మంగళం

Popular Devotional Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here