Mastaaru Mastaaru Lyrics In Telugu

1363

Mastaaru Mastaaru Lyrics Is A Romantic Song. You Can Get Mastaaru Mastaaru Lyrics In Telugu Font. This Song Is Sang By Shweta Mohan , Music By GV Prakash And Saraswati Putra Ramajogayya Sastry Written This Song. Mastaaru Mastaaru Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Song Name : Mastaaru Mastaaru
Music Director : GV Prakash
Singer : Shweta Mohan
Lyrics : Saraswati Putra Ramajogayya Sastry

Mastaaru Mastaaru Lyrics In Telugu

శీతాకాలం మనసు
నీ మనసున చొటడిగిందే
సీతకు మల్లె నీతో
అడుగేసే మాటడిగిందే
నీకు నువ్వే గుండెల్లోనే
అన్నదంతా విన్నాలే
అంతకన్నా ముందుగానే
ఎందుకో అవునన్నాలే
ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కనే నిలిచారు
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కనే నిలిచారు

ఏ వైపు పోనివే నన్ను కాస్తైనా
ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా
ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా
చూస్తున్న వందేసి మార్కులు వేస్తున్నా
గుండెపై ఆలా నల్ల పూసల
వంద ఏళ్ళు అందగానే నిను మొయ్యలంటున్నా
ఒంటి పేరుతో ఇంటి పేరుగా
జంటగా నిను రాయాలంటున్నా
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కనే నిలిచారు
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కనే నిలిచారు

శీతాకాలం మనసు
నీ మనసున చొటడిగిందే
సీతకు మల్లె నీతో
అడుగేసే మాటడిగిందే
నీకు నువ్వే గుండెల్లోనే
అన్నదంతా విన్నాలే
అంతకన్నా ముందుగానే
ఎందుకో అవునన్నాలే
ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే
అచ్చం నే కలగన్నట్టే
నా పక్కనే నిలిచారు
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు

Popular Romantic Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here