Mudakaratha Modakam Lyrics In Telugu – Ganesh Pancharatnam

1333

Mudakaratha Modakam Lyrics Is A Devotional Song. You Can Get Mudakaratha Modakam Lyrics In Telugu Font. This Song Is Sang By Kavita Krishnamurthy, Music By Dr.L.Subramaniam And Adi Sankara Written This Song. Mudakaratha Modakam Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Song: గణేష్ పంచరత్నం
Lyrics: Adi Sankara
Singer/s:Kavita Krishnamurthy
Music: Dr.L.Subramaniam

Mudakaratha Modakam Lyrics In Telugu

ముదా కరాత్త మోదకం

సదా విముక్తి సాధకం

కళాధరావతంసకం

విలాసిలోక రక్షకం

అనాయకైక నాయకం

వినాశితేభ దైత్యకం

నతాశుభాశు నాశకం

నమామి తం వినాయకం

నతేతరాతి భీకరం

నవోదితార్క భాస్వరం

నమత్సురారి నిర్జరం

నతాధికాపదుద్దరం

సురేశ్వరం నిధీశ్వరం

గజేశ్వరం గణేశ్వరం

మహేశ్వరం తమాశ్రయే

పరాత్పరం నిరంతరం

సమస్త లోక శంకరం

నిరస్త దైత్య కుంజరం

దరేతరోదరం వరం

వరేభ వక్త్రమక్షరం

కృపాకరం క్షమాకరం

ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్కృతాం

నమస్కరోమి భాస్వరం

అకించనార్తి మార్జనం

చిరంతనోక్తి భాజనం

పురారి పూర్వ నందనం

సురారి గర్వ చర్వణం

ప్రపంచ నాశ భీషణం

ధనంజయాది భూషణం

కపోల దానవారణం

భజే పురాణ వారణం

నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజం

అచింత్య రూపమంత

హీన మంతరాయ కృంతనం

హృదంతరే నిరంతరం

వసంతమేవ యోగినాం

తమేకదంతమేవ తం

విచింతయామి సంతతం

మహాగణేశ పంచరత్న

మాదరేణ యోన్వహం

ప్రజల్పతి ప్రభాతకే

హృది స్మరన్ గణేశ్వరం

అరోగతామదోషతాం

సుసాహితీం సుపుత్రతాం

సమాహితాయు రష్టభూతి

మభ్యుపైతి సోచిరాత్

ముదా కరాత్త మోదకం

సదా విముక్తి సాధకం

కళాధరావతంసకం

విలాసిలోక రక్షకం

అనాయకైక నాయకం

వినాశితేభ దైత్యకం

నతాశుభాశు నాశకం

నమామి తం వినాయకం

Popular Devotional Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here