Nenu Pytesina First Roje Song Lyrics In Telugu – Is A Party Song From Janaki Ram
Movie. You Can Get Nenu Pytesina First Roje Song Lyrics In Telugu version. This Song Is Sang By Vaikom Vijayalakshmi, Music directed By Achu Rajamani And Avadhani Written This Song.
Nenu Pytesina First Roje Song PDF In Our Telegram channel
Telegram – https://t.me/Telugulyrics10
- Movie – Janaki Ram
- Singer – Vaikom Vijayalakshmi
- Music – Achu Rajamani
- Lyrics – Avadhani
- Copyrights – Saregama India Limited
Nenu Pytesina First Roje Song Lyrics In Telugu
నేను పైటేసిన ఫస్టు రోజే
మా ఇంటికి పడ్డ నామోచింది
నేను బజారులో నడుస్తుంటే
నా ఒంటికి ఫేమ్ ఒచ్చింది
మా అమ్మకు పవర్న్నా
పెదసర్ల ఫోను చింది
ఆ బెంజ్ కార్లో బ్లాంక్ చెక్ యు
ఇంటికొచ్చింది
కరెన్సీ లూ కార్లు అత్తర్లేదు
ఆస్తులు అంతసౌలు అసలొద్దు
ఎట్టా చెప్పనయ్యో
వయసే వచ్చింది పదిహేడు
ఇంకా నచలేదు
నాకు ఇత్తంటి కుర్రాడు
ఎట్టా చెప్పనయ్యో
వయసే వచ్చింది పదిహేడు
ఇంకా నచలేదు
నాకు ఇత్తంటి కుర్రాడు
కంటి నిండా కునుకు లేదు
ఒంటికేమో అంటూ లేడు
నిద్దరైనా పడతలేదు
ఒంటి పానం ఉండలేదు
అడ్డంలాంటి
దగ దగ అడ్డంలాంటి
నిగ నిగా అడ్డంలాంటి
అందం నాది బద్దలుగొట్టే వాడు
మాగోడు
నా అందం చందం బద్దలుగొట్టే
నిద్దర రాణి సంపన్నది
బద్దలుగొట్టే వాడు మాగోడే
నా లెఫ్ట్ రైటు చూపు చూసే వాడు కుర్రోడే
నా ఫ్రంట్ బ్యాక్ చూపు చూసే వాడు చిన్నోడే
ఆదివారం నాడు వత్తనే పిల్ల
నీకు అడ్డం బారెనేలు తెట్టనే పిల్లా
సోమవరం నాడు వత్తన్నే పిల్ల
నీకు చీర జాకెట్ తెట్టాగే పిల్లా
మగల్వరం నాడు వత్తనే పిల్ల
నీకు మువ్వల పట్టీలు తెట్టనే పిల్లా
భూధవరం నాడు వత్తనే పిల్ల
నీకు బంగారు గొలుసులు తెట్టాన్నే పిల్లా
గురువరం నాడు వత్తే పిల్ల
నీ చేతికి గాజులు తెట్టనే పిల్లా
శుక్రరామ్ నాడు వత్తనే పిల్ల
నీ చెవులకు దుద్దులు తెత్తానే పిల్లా
శనివారం నాడు వత్తనే పిల్ల
నిన్ను సినిమాకు తీసు ఎల్తానే పిల్లా
వాడు టచ్చేస్తే
ఆహా టచ్చేస్తే
వాడు టచ్చేస్తే
ఏంటి టచ్చేస్తే
వాడు టచ్ చెస్తేయ్
చీర కొంగులు జారిపోవాలి
వాడి రాపిడికి రైక ముద్దులు ఊడిపోవాలి
ఆదివారం వాడు రావాలి
ఆ ఆత్రంగా నా వంక చూడాలి
సోమవరం వాడు రావాలి
నా చీర చెంగుంజ్ లాగాలి
మంగళవరం వాడు రావాలి
ముగ్గులోకి నన్ను దించాలి
బుధవరం వాడు రావాలి
నా బుగ్గని గిల్లి పోవాలి
గురువరం వాడు రావాలి
నా గుండెని మీటి పోవాలి
సుక్కరవరం వాడు రావాలి
నా వంటికి చెమటలు కరాలి
శనివారం వాడు రావాలి
నా సర్వం దోచుకోవాలి
వాడు ఎదురొస్తే
నా మనసే ఎగిరి పాడాలి
వాడు కనిపిస్తే నా సొగసే ఉల్లికి పాడాలి
వాడు ఎదురొస్తే
నా మనసే ఎగిరి పాడాలి
వాడు కనిపిస్తే నా సొగసే ఉల్లికి పాడాలి
అడ్డంలాంటి దగ దగా
అడ్డంలాంటి నీగా నీగా అద్దంలాంటి
బద్దలుగొట్టే వాడు మాగోడు
నా అంద చందం
బద్దలుగొట్టే వాడుఆగోడే
నిదార రాణి సంపా నాదీ
బద్దోలుగొట్టే వాడు మాగోడు
నా లెఫ్టు రైటు చూపు చూసే
వాడు కుర్రోడే
నా ఫ్రంట్ బ్యాక్ చూపు చూసే
వాడు చిన్నోడే |||
Nenu Pytesina First Roje Song Lyrics In English
Nenu Pytesina Firstu Roje
Ma Intiki Padda Nameochindi
Nenu Bazarulo Nadustunte
Na Ontiki Fame Ochindi
Ma Ammaku Powernna
Pedaasarla Phono Chindi
Aa Benz Carlo Blank Cheque U
Intikochindi
Currency Loo Carlu Attarledu
Aasthulu Anthasaulu Asaloddu
Etta Cheppanayyo
Vayse Vachindi Padihedu
Inkaa Nachalede
Naku Ittanti Kurradu
Etta Cheppanayyo
Vayse Vachindi Padihedu
Inkaa Nachalede
Naku Ittanti Kurradu
Kanti Ninda Kunuku Ledu
Ontikemo Antu Ledu
Niddaraina Padathaledu
Onti Paanam Untaledu
Addamlanti
Daga Daga Addamlanti
Niga Niga Addamlanti
Andam Naadi Baddalugotte Vadu
Magode
Na Andam Chandam Baddalugotte
Niddara Rani Sammpannadi
Baddhalugotte Vaadu Maagode
Na Left Rightu Chupu Chuse Vadu Kurrode
Naa Frontu Backu Chupu Chuse Vadu Chinnode
Aadivaram Nadu Vattane Pilla
Neeku Addam Barenelu Thettane Pilla
Somavaram Nadu Vattanne Pilla
Neeku Cheera Jackettu Thettage Pilla
Magalvaram Nadu Vattane Pilla
Neeku Muvvala Pattilu Thettane Pilla
Bhudhavaram Nadu Vattane Pilla
Neeku Bangaru Golusulu Thettanne Pilla
Guruvaram Nadu Vattae Pilla
Nee Chetiki Gajulu Thettane Pilla
Sukraram Nadu Vattane Pilla
Nee Chevulaku Dudhulu Thettane Pilla
Sanivaram Nadu Vattane Pilla
Ninnu Cinemaku Theesu Elthane Pilla
Vaadu Toucheste
Aha Toucheste
Vadu Toucheste
Enti Toucheste
Vaadu Touch Chestey
Cheeraa Kongulu Jaaripovali
Vaadi Rapidiki Raika Mudulu Oodipovali
Aadivaram Vaadu Ravali
Aa Aathramga Na Vanka Chudali
Somavaram Vaadu Ravali
Naa Cheera Chengunj Laagali
Mangalavaram Vaadu Ravali
Muggloki Nannu Dinchali
Budhavaram Vaadu Ravali
Naa Buggani Gilli Povali
Guruvaram Vaadu Ravali
Na Gundeni Meeti Povali
Sukkravaram Vaadu Ravali
Na Vantiki Chematalu Karali
Sanivaram Vaadu Ravali
Na Sarvam Dochukovali
Vadu Eduroste
Na Manase Egiri Padali
Vadu Kanipiste Na Sogase Ulliki Padali
Vadu Eduroste
Na Manase Egiri Padali
Vadu Kanipiste Na Sogase Ulliki Padali
Addamlanti Daga Daga
Addamlanti Niga Niga Addamlanti
Baddalugotte Vaadu Magode
Na Anda Chandam
Baddalugotte Vaduaagode
Nidara Rani Sampaa Naadi
Baddholugotte Vaadu Magode
Na Leftu Rightu Chupu Chuse
Vadu Kurrode
Na Frontu Back Chupu Chuse
Vadu Chinnode |||
Popular Party Songs:
- What A Jodi Song Lyrics In Telugu – Ginna
- Whattey Beauty Song Lyrics In Telugu – Bheeshma
- MIND BLOCK LYRICS – Sarileru Neekevvaru
- Ra Ra Rakkamma Song Lyrics In Telugu – Vikrant Rona
- Oo Baava Lyrics – Prati Roju Pandaage