Sasivadane Sasivadane Lyrics In Telegu – Iddaru Movie

522

Sasivadane Sasivadane Lyrics Is A Romantic Song From Iddaru Movie. You Can Get Sasivadane Sasivadane Lyrics In Telegu Font. This Song Is Sang By Bombay Jayashri, Music By A. R. Rahman And Veturi Sundararama Murthy Written This Song. Sasivadane Sasivadane Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Movie : Iddaru
Male Singer : P. Unnikrishnan
Female Singer : Bombay Jayashri
Actor : Mohanlal
Actress : Madhoo
Actress : Aishwarya Rai
Music : A. R. Rahman
Lyricist : Veturi Sundararama Murthy
Director : Mani Ratnam

Sasivadane Sasivadane Lyrics In Telegu

శశివదనే శశివదనే… స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో… నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో… విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో… విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా

నవమదనా నవమదనా… కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా… విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో… విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో… విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా

మదన మోహిని చూపులోన… మాండు రాగమేలా
మదన మోహిని చూపులోన… మాండు రాగమేలా
పడుచు వాడిని… కన్ను వీక్షణ పంచదార కాదా
కలా ఇలా మేఘమాసం… క్షణానికో తోడి రాగం
కలా ఇలా మేఘమాసం… క్షణానికో తోడి రాగం
చందనం కలిసిన ఊపిరిలో… కరిగే మేఖల కట్టిన ఇల్లే

శశివదనే శశివదనే… స్వర నీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో… నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో… విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా…
అచ్చొచ్చేటి వెన్నెలలో… విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా…

నెయ్యం వియ్యం ఏదేదైనా… తనువు నిలువదేలా
నెయ్యం వియ్యం ఏదేదైనా… తనువు నిలువదెలా
నేను నీవు ఎవ్వరికెవరం… వలపు చిలికెనేల
ఒకే ఒక చైత్ర వేళ… పురే వీడి పూతలాయే
ఒకే ఒక చైత్ర వేళ… పురే వీడి పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో… జాబిలి హృదయం జత చేరే

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా

Popular Romantic Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here