Tara Na Tara Song Lyrics Is Sang By Nakash Aziz. It Is A Romantic Song From Krishna Vrinda Vihari Movie. You Can Get Tara Na Tara Song Lyrics in English Font. This Song Music By Mahati Swara Sagar And Srimani Written This Song.

Tara Na Tara Song Lyrics PDF Please Join Our Telegram Channel
Telegram
https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Song Name : Tara Na Tara ( తార నా తార )
Album : Krishna Vrinda Vihari ( కృష్ణ బృందా విహారి )
Singer : Nakash Aziz ( నకాష్ అజీజ్ )
Lyric : Srimani ( శ్రీమణి )
Music : Mahati Swara Sagar ( మహతి స్వర సాగర్ )

Tara Na Tara Song Lyrics in Telugu

ఓ, ఫ్లైయింగ్ ఇన్ ద స్కై కొత్త కొత్తగా
సెయిలింగ్ ఇన్ ద సి మత్తు మత్తుగా
ఓ, వాకింగ్ ఆన్ ద మూన్ మెత్త మెత్తగా
ఊలలా నీ వల్లా..!

చుట్టు పక్కలా ఇన్ని రంగులా
చూడలేదుగా నిన్న మొన్నిలా
ఇంతలోపలా ఇన్ని వింతలా
ఊలలా నీ వల్లా..!

తార ఓ తార నా తార తంతారా
నా తనువంతా తకదింతారా
తార నా తార
మబ్బుల్లో తేలుతారా
అంటూ పిలిచెనురా ఓ ఓ

తార ఓ తార నా తార తంతారా
నా తనువంతా తకదింతారా
లాల ఉల్లాలా గుండెల్లో థౌసండ్ వాల
పేల్చావేం పిల్లా..!

యమ డ్రీమ్ గర్ల్
యమ సన్ షైన్ బేబీ
డాన్స్ విత్ మీ గర్ల్
డాన్స్ విత్ మీ బేబీ
హనీ హనీ హనీ
యూ కెన్ ట్రావెల్ మీ క్రేజీ

సరిగమలే తెలియనిది
పలికెయదే తియ్యని మెలోడీ
షేక్‌స్పియరే శివరయ్యే
కవితలు రాసినది

ఊహలకే ఇన్ఫినిటీ తలపులనే
తెరిచెను సెహరి
ఒంటరి నా మనసయ్యే
ఇక బృందావిహారి

తార ఓ తార నా తార తంతారా
నా తనువంతా తకదింతారా
తార నా తార
మబ్బుల్లో తేలుతారా
అంటూ పిలిచెనురా ఓ ఓ

తార ఓ తార నా తార తంతారా
నా తనువంతా తకదింతారా
లాల ఉల్లాలా గుండెల్లో థౌసండ్ వాల
పేల్చావేం పిల్లా..!

నాకు చెప్పండి చెప్పండి
మీరు సన్‌షైన్ బేబీ
నాతో డాన్స్ చేయండి అమ్మాయి
నాతో డాన్స్ డ్యాన్స్ బేబీ
హనీ హనీ హనీ
మీరు నన్ను క్రేజీగా నడిపిస్తే
నేను మీకు ఎలా చెబుతాను
నువ్వే మై హోల్ వరల్డ్ బేబీ

Popular Romantic Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here