Thalli Thalli Song Lyrics In Telugu Is A Sad Song From Bewars Movie. You Can Get Thalli Thalli Song Lyrics In Telugu Font. This Song Is Sang By Sunil Kashyap, Music By Sunil Kashyap And Suddala Ashok Teja Written This Song
Thalli Thalli Song Lyrics PDF Please Join Our Telegram Channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)
Thalli Thalli Song Credits
- Song: Thalli Thalli
- Movie: Bewars
- Music & Singer: Sunil Kashyap
- Lyrics: Suddala Ashok Teja
Thalli Thalli Song Lyrics In Telugu
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా…
నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ…
ప్రతి రోజు మురిసేనమ్మా..! ఆఆ…
ఏ జన్మలో పాపమే నేను చేశానో… ఈ శిక్షే వేశావమ్మా…
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా…
ఓఓ ఓఓ ఓఓఓ…
పొద్దున్నే పొద్దల్లే నువ్ నాకు ఎదురైతే…
అదృష్టం నాదనుకున్నా…
సాయంత్రం వేళల్లో… నా బ్రతుకు నీడల్లో…
నా దీపం నీవనుకున్నా…
నా వెలుగంతా తీసుకెళ్లి… ఏ చీకట్లో కలిపేశావే…
నా ఆశల్ని మోసుకెళ్లి… ఏ చితిలోన కాల్చేశావే…
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి…
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా…
లోకంలో నేనింకా ఏకాకినైనట్టు… శూన్యంలో ఉన్నానమ్మా
చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా… నీలాగే తోచెనమ్మా…
నీ నిశ్శబ్దం నా గుండెల్లో…. జలపాతమయ్యిందమ్మా
ఆ నీలి ఆకాశంలో… ఏ నక్షత్రం అయ్యావమ్మా… ఆ ఆ
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి… నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను… శవమల్లే మిగిలానమ్మా…
Popular Sad Songs:
- Jabilli Kosam Akasamalle Song Lyrics In Telugu
- Paluke Bangaramayena Lyrics In Telugu
- Asha Pasham Lyrics In Telugu
- Amma Amma Nee Pasivadnamma Song Lyrics In Telugu
- Ninnati Teepi Song Lyrics in Telugu – Sita Ramam