Thanuvoka Thella Song Kagitham Lyrics Is A Romantic Song From Kotha Kothaga Movie. You Can Get Thanuvoka Thella Kagitham Song Lyrics in Telugu Font. This Song Is Sang By Sireesha Bhagavatula, Music By Sekhar Chandhra And Sri Mani Written This Song.
Thanuvoka Thella Kagitham Song Lyrics PDF In Our Telegram channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)
Thanuvoka Thella Kagitham Song Credit:
- Song Name: Thanuvoka Thella Kagitham
- Lyrics: Sri Mani
- Singer: Sireesha Bhagavatula
- Music: Sekhar Chandhra
Thanuvoka Thella Kagitham Song Lyrics in Telugu
తనువొక తెల్లకాగితం తెలుసుకోవా
తొలి తొలి తీపి కవితలే రాసుకోవా
మెలికల మేలి మెరుపులో కలిసిపోవా
వలపుల వానధారలో తడిసిపోవా
వయసు ఊపులో చిలిపి ఆశలే
మొదటిసారిగ మదిన పూసెలే
కన్నుల్లో కలలన్నీ… వెన్నెల్లో అలలన్నీ
నీవేగా నావన్నీ… నువ్విక నేనవనీ
గుండెల్లో ఊహల్ని… వేడెక్కే ఊపిరిని
నీ సొంతం చేసైనీ… తొలి ఏకాంతమనీ
తనువొక తెల్లకాగితం తెలుసుకోవా
టెన్ టు ఫైవ్ తొలి తొలి
తీపి కవితలే రాసుకోవా
దుప్పట్ల చప్పుళ్లనాపి
మన ముద్దు ముచ్చట్లు వింటూ
చుట్టూత చీకట్లు దూకి
కౌగిట్ల తలదాచుకుంటూ
అరచేతికే వేళ్ళు అయిదే కదా
ఈరోజు మెరిసాయి పదివేళ్ళుగా
మెడవంపునా పెదవంచుతో
తడి సంతకం చేయనీ
కన్నుల్లో కలలన్నీ… వెన్నెల్లో అలలన్నీ
నీవేగా నావన్నీ… నువ్విక నేనవనీ
గుండెల్లో ఊహల్ని… వేడెక్కే ఊపిరిని
నీ సొంతం చేసైనీ… తొలి ఏకాంతమనీ
చిత్రాంగ కలిపింది కాలం
ఇష్టాంగా పిలిచింది ప్రాయం
అద్దంలా మారింది దేహం
నీ రూపమే దాని బింబం
ముద్రించు మదిలోన నీ జ్ఞాపకం
గుర్తుండిపోవాలి ప్రతిక్షణం
నడకాపినా నడిజామునీ
మన మధ్య నడిపించనీ
కన్నుల్లో కలలన్నీ… వెన్నెల్లో అలలన్నీ
నీవేగా నావన్నీ… నువ్విక నేనవనీ
గుండెల్లో ఊహల్ని… వేడెక్కే ఊపిరిని
నీ సొంతం చేసెయ్ నీ… తొలి ఏకాంతమనీ |||
Popular Romantic Songs:
- Chinukula Raali Song Lyrics In Telugu
- Vintunnava Song Lyrics In Telugu
- Sasivadane Sasivadane Lyrics In Telegu – Iddaru Movie
- Padametu Potunna Song Lyrics In Telugu
- Jai Lava Kusa Song Lyrics In Telugu