Undipo Undipo Lyrics Is A Romantic Song From “iSmart Shankar” Movie. You Can Get Undipo Undipo Lyrics In Telugu Font. This Song Is Sang By Anurag Kulkarni & Ramya Behara, Music Directed By Mani Sharma And Bhaskar Batla Written This Song.

Undipo Undipo Lyrics PDF In Our Telegram channel
Telegram
https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Undipo Undipo Song Credits:

  • Song: Undipo
  • Movie: iSmart Shankar
  • Music Director: Mani Sharma
  • Singer: Anurag Kulkarni & Ramya Behara
  • Lyrics: Bhaskar Batla
  • Copyrights: Zee Music

Undipo Undipo Lyrics In Telugu

ఉండిపో ఉండిపో చేతిలో గీతాలా
ఎప్పుడు ఉండిపో నుదిటి పై రాతల

ఉండిపో ఉండిపో కళ్ళలో కాంతి ల
ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా
నీతోనే నిండిపోయే నా జీవితం
వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం

మనసెయ్ మొయ్యలేనంతలా
పట్టి కొలవలేనంతలా
విప్పి చెప్పలేనంతలా
హాయే కమ్ముకుంటోందిగా
ఏంటో చంటి పిల్లాడిలా
నేనే తప్పిపోయానుగ
నన్నే వెతుకుతూ ఉండగా
నీలో దొరుకున్తున్నానుగా

ఉండిపో ఉండిపో చేతిలో గీతాలా
ఎప్పుడు ఉండిపో నుదిటి పై రాతల

సరి కొత్త తడబాటేయ్
మారింది అలవాటులాగా
ఇది చెడ్డ అలవాటయి
వదిలేసి ఒక మాటు రావా

మెడ వంపు తాకుతుంటేయ్
ముని వేళ్ళతో
బిడియాలు పారిపోవా
ఎటు వైపుకు

ఆహా సన్నగా సన్నగా
సన్న జాజిలా నవ్వగా
ప్రాణం లేచి వచ్చిందిగా
మల్లి పుట్టినట్టుందిగా

ఓహో మెల్లగా మెల్లగా
కటుక్కల్లనే తిప్పగ
నేనో రంగుల రాట్నామై
చుట్టూ తిరుగుతున్నానుగా

తల నిమిరేయ్ చనువవుతా
నువ్ గని పొలమారుతుంటేయ్
ఆ మాటెయ్ నిజమైతేయ్
ప్రతిసారి పొలమారిపోతా

అడగాలి గని నువ్వు అలవోకగా
నా పురాణమైన ఇస్తా అడగొచ్చుగా

ప్రాణం నీదని నాదని
రెండు వేరుగా లేవు గ
ఎపుడో కలుపుకున్నాం కదా
విడిగా ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగుల
విందాం ప్రేమలో గల గల
బంధం బిగిసిపోయింది గ
అంతం కాదులేయ్ మన కథ |||

Popular Romantic Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here