Urike Urike Lyrics In Telugu – Bombay

2175

Urike Urike Lyrics Is A Romantic Song From Bombay Movie. You Can Get Urike Urike Lyrics In Telugu Font. This Song Is Sang By K.S. Chitra,Hariharan, And Veturi Sundararama Murthy Written This Song

Urike Urike Song Lyrics PDF Please Join Our Telegram Channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Song: Urike Chilaka
Lyricist: Veturi Sundararama Murthy
Singers: K.S. Chitra,Hariharan
Movie: Bombay

Urike Urike Lyrics In Telugu

ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కధలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు

నీ రాకకోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కదా మాసిపోదు
అది కాదు నా వేదనా
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
ఎద కుంగి పోయెనులే
మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా

ఊరికే చిలకే వచ్చి వాలింది కలత వీడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలునివొడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతమువిడి
కల కే ఇలా కే ఊయలూగింది కంటపడి

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు

తొలి ప్రాణమైన ఒకనాటి ప్రేమ
మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మ
నా పరువాల పరదాలు తొలగించి వస్తే
కన్నీటి మూడుపాయనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లే వచ్చా నీ వేణుగానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే

ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కధలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

మోహమో మైకమో రెండు మనస్సులో విరిసినది
పాసమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది
ఊరికే చిలకే వచ్చి వాలింది కలత వీడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతమువిడి

Popular Romantic Songs:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here