Vijayaho Lyrics Is A Latest Energetic Song From “Bimbisara” Movie. You Can Get Vijayaho Lyrics In Telugu Font. Various singers are contributed in this song, Music Directed By M M Keeravaani And Chaitanya Prasad Written This Song.
Vijayaho Lyrics PDF In Our Telegram channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)
Vijayaho Song Credits:
- Song: Vijayaho
- Movie: Bimbisara
- Music Director: M M Keeravaani
- Singer: Various singers contributed
- Lyrics: Chaitanya Prasad
- Copyrights: Saregama India Limited
Vijayaho Lyrics In Telugu
విజయహో సాంగ్ : రుధిరహో…ఉద్యత్…కౌక్షేయ భీకరా…
సమర ప్రకర ధీరా…శూరా!
విజయహో….స్వైరా…విలయ జ్వలన భాస్వరా…
హృదయ దళన ప్రళయ ప్రసర – బింబిసార!
విలయహో…త్రాతా…త్రీగర్తలేశ్వరా…
విజిత రుధిర పారావారా!
విజయహో…జేతా…కదన రణిత కంధరా… ప్రబల కఠిన అచల శిఖర – బింబిసార!
భయద వదన – జ్వలిత నయన –
కణకణాగ్ని శీకరా!
సతత సమరాగ్ర చలిత
ప్రళయ జలధరా!
ఉదగ్ర చరిత – వ్యగ్ర భరిత –
చండ కిరణ బంధురా!
నరవరా – భయకరా – బింబిసార!
విజయహో…జ్వాలా…జాజ్వల్య భాసురా…
అహిత రుధిర ధారా…ఘోరా!
విజయహో…వీరా…ప్రకట మకుట శేఖరా…
ప్రబల కఠిన అచల శిఖర – బింబిసార!
భగ భగ భగ – భుగ భుగ భుగ
జ్వలిత వదన భయకరా
కణ కణ కణ – ఘన రణ చణ
తరుణ కిరణ దినకరా
సకల వికట కుటిల నిధన
సంచిత బల జలధరా
ప్రభువరా – శరధరా – బింబిసారా
ఛట ఛట ఛట – ఛట ఛట ఛట
చటుల ఛటల శిఖధరా
శత శత శత – హత హత హత
విగత విజిత గణభరా
ప్రళయ ఘటిత విలయ నటిత
సంకుల రణ జయకరా
నరవరా – అసిధరా – బింబిసారా |||
Popular Energetic Songs:
- Boss Party Song Lyrics In Telugu – Waltair Veerayya
- Veerayya Title Track Lyrics In Telegu – Waltair Veerayya
- Poonakaalu Loading Song Lyrics In Telegu – Waltair Veerayya
- Maa Tujhe Salaam Lyrics In Telugu – A.R. Rahman
- Believer Song Lyrics In Telugu