Yellipoke Yellipoke Song Lyrics Is A Romantic Song. You Can Get Yellipoke Yellipoke Song Lyrics In Telugu Font. This Song Is Sang By DILIPDEVAGAN, Music By INDRAJITT And DILIP DEVAGAN Written This Song. Yellipoke Yellipoke Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)
MUSIC DIRECTOR- INDRAJITT
LYRICS-DILIP DEVAGAN
SINGER-DILIPDEVAGAN
Yellipoke Yellipoke Song Lyrics In Telugu
ఓ…ఉన్నట్టుండి నా నీడ
నన్ను వీడిపోయింది..
నా కంటిచూపు దరిచేరనీ
దూరమెల్లిపోయింది..
నే చేసిన తప్పేనా ప్రేమ..
నిన్ను నేను నమ్మడమా
నా చావు చివరి చుపుకైన
ఒక్కసారి వచ్చిపొవా
ఎల్లిపోకే..ఎల్లిపోకె నన్నిలా వదిలి…
తట్టుకోలేని భాదమిగిలే నా గుండె పగిలి
ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా
గాలినైన పీల్చలేను నిన్ను చూడకుండా
మాయమయ్యే చందమామ నేల..
ఒంటరయ్యే చుక్కలన్ని నాలా
ఎంతలా పెంచుకున్నానే ఆశ..
దరికి చేరిపోయే నా తుది శ్వాస..
ఎల్లిపోకే..ఎల్లిపోకె నన్నిలా వదిలి…
తట్టుకోలేని భాదమిగిలే నా గుండె పగిలి
ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా
గాలినైన పీల్చలేను నిన్ను చూడకుండా.
ఈ కడలి అలలు నా కనులు..చేసేనే అలజడులు
కంటనీరు ఆగదు..
నా ఊపిరి సాగదు
కన్న కలలు మన
గుండె సడలు నా
గుండెల్లోనా ఇంకా..ఇంకా వినిపిస్తుందే..
అయ్యో చంపేస్తుందే.
నువ్వు నన్ను వీడకనే
కంటనీరు జారనులే..
జ్ఞాపకాలే గుండెనిండా నిండిపోయేనే.
ఎల్లిపోకే..ఎల్లిపోకె నన్నిలా వదిలి…
తట్టుకోలేని భాదమిగిలే నా గుండె పగిలి
ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా
గాలినైన పీల్చలేను నిన్ను చూడకుండా.
నా కొన ఊపిరి ఉన్నవరకు..
అది ఆగే చావువరకు
నిన్ను మరవలేనులే..నా వల్ల కాదులే…
కంట కన్నీరైన..గుండె శోకమైన
గుప్పెడంత గుండెకైన..
నా బాధ కానరాదే
అయ్యో కన్నీటిగాదే…
అడిగినాను నా నీడనే..
ఎందుకింత కన్నీరనే
కంటనీరే చేరేదూరం..ఎంతవరకే…
మరచిపోని జ్ఞాపకాలే..
తడిచిపోయే సంతకాలే
ఎదనిండా నువ్వేలే.. ఏం చెయ్యనే…
ఎల్లిపోకే..ఎల్లిపోకె నన్నిలా వదిలి…
తట్టుకోలేని భాదమిగిలే నా గుండె పగిలి
ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా
గాలినైన పీల్చలేను నిన్ను చూడకుండా…….
Popular Romantic Songs:
- Chinukula Raali Song Lyrics In Telugu
- Vintunnava Song Lyrics In Telugu
- Sasivadane Sasivadane Lyrics In Telegu – Iddaru Movie
- Padametu Potunna Song Lyrics In Telugu
- Jai Lava Kusa Song Lyrics In Telugu