Yemi Cheyamanduve Song Lyrics In Telugu – Priyaraalu Pilichindi

3247

Yemi Cheyamanduve Song Lyrics Is A Romantic Song From Priyaraalu Pilichindi Movie. You Can Get Yemi Cheyamanduve Song Lyrics In Telugu Font. This Song Is Sang By Shankar Mahadevan, Music By A R Rahman And A M Ratnam, Siva Ganesh Written This Song

Yemi Cheyamanduve Song Lyrics PDF Please Join Our Telegram Channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)

Movie : Priyaraalu Pilichindi

Lyrics : A M Ratnam, Siva Ganesh

Music : A R Rahman

Singer : Shankar Mahadevan

Yemi Cheyamanduve Song Lyrics In Telugu

లేదని చెప్ప నిమిషము చాలు…

లేదన్నమాట తట్టుకోమంటే…

మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే…

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…

ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…

చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే…

అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే…

లేదని చెప్ప నిమిషము చాలు…

లేదన్నమాట తట్టుకోమంటే…

మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…

ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…

చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే…

అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే…

లేదని చెప్ప నిమిషము చాలు…

లేదన్నమాట తట్టుకోమంటే…

మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

హృదయమొక అద్దమని నీ రూపు బింబమని…

తెలిపేను హృదయం నీకు సొంతమనీ…

బింబాన్ని బంధించ తాడేది లేదు సఖి…

అద్దలా ఉయల బింబముగె చెలీ…

నువు తేల్చి చెప్పవే పిల్లా.. లేక కాల్చి చంపవే లైలా…

నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే…

లేదని చెప్ప నిమిషము చాలు…

లేదన్నమాట తట్టుకోమంటే…

మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…

ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…

తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది…

వాసనలు వీచే నీ కురులె సఖీ…

లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ…

సూరీడు మెచ్చే నీ కన్నులె చెలీ…

విశ్వసుందరీమణులె వచ్చి నీ పాదపూజ చేస్తారె…

నా ప్రియ సఖియా ఇక భయమేలా

నా మనసెరిగి నాతోడుగ రావే…

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… న్యాయమా… న్యాయమా

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… మౌనమా…మౌనమా

ఏమి చేయమందువే…

Popular Romantic Songs:

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here