Yenti Yenti Song Lyrics Is A Romantic Song From Geetha Govindam Movie. You Can Get Yenti Yenti Song Lyrics In Telugu Font. This Song Is Sang By Chinmayi Sripaada, Music By Gopi Sundar And Sri Mani Written This Song
Yenti Yenti Song Lyrics PDF Please Join Our Telegram Channel
Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)
Yenti Yenti Song Credits :
- Song : Yenti Yenti
- Movie: Geetha Govindam
- Music: Gopi Sundar
- Lyrics: Sri Mani
- Singer: Chinmayi Sripaada
Yenti Yenti Song Lyrics In Telugu
అక్షరం చదవకుండా…
పుస్తకం పేరు పెట్టేశానా…
అద్భుతం ఎదుటనున్నా…
చూపు తిప్పేశానా…
అంగుళం నడవకుండా….
పయనమే చేదు పొమ్మన్నానా…
అమృతం పక్కనున్నా…
విషములా చూశానా…
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా…
నాకే తెలియని నిన్నే నేడు కలిసా…
ఏంటి ఏంటి ఏంటి వింత వరసా…
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా…
రా… ఇలా రాజులా నన్నేలగా…
రాణిలా మది పిలిచెనుగా…
గీతనే దాటుతూ చొరవగ…
ఒక ప్రణయపు కావ్యము లలిఖించరా….
మది మన ఇరువురి జత గీతా గోవిందంలా…
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా…
నాకే తెలియని నిన్నే నేడు కలిసా…
ఏంటి ఏంటి ఏంటి వింత వరసా…
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా…
ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా…
నాకే తెలియని నిన్నే నేడు కలిసా…
ఏంటి ఏంటి ఏంటి వింత వరసా…
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా…
Popular Romantic Songs:
- Chinukula Raali Song Lyrics In Telugu
- Vintunnava Song Lyrics In Telugu
- Sasivadane Sasivadane Lyrics In Telegu – Iddaru Movie
- Padametu Potunna Song Lyrics In Telugu
- Jai Lava Kusa Song Lyrics In Telugu